×

సూర్యకళా కల్చరర్ అకాడమీ, కర్నూలు సంప్రదాయ నృత్య ప్రదర్శన

సూర్యకళా కల్చరర్ అకాడమీ, కర్నూలు సంప్రదాయ నృత్య ప్రదర్శన

 శ్రీశైల దేవస్థానం:దేవస్థానం  నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం)   మంగళవారం  సూర్యకళా కల్చరర్ అకాడమీ, కర్నూలు వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం నుండి  నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం లో వినాయక కౌత్వం, గజవదన బేడువే, ఓం నమశ్శివాయా, ఓంకారరూపిణి, భో..శంభో, నటేశకౌత్వం తదితర గీతాలకు గీతాశ్రీ, ఝాన్సిశ్రీవల్లి, ఆర్.గీత, గురువిష్ణు, రచన, ఋత్విక, హర్షిత, ప్రణతి, వేదశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేశారు.

print

Post Comment

You May Have Missed