×

శ్రీధర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీధర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

 శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం)   గురువారం  శ్రీధర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.

ఈ కార్యక్రమం లో గణేశపంచరత్నం, ఆనందతాండవం, కాలభైరవాష్టకం, శివతాండవం, మూషిక వాహన, మహిషాసురమర్ధిని పలు అష్టకాలకు, గీతాలకు పి. నాగశ్రీ, నందిని, భవిక, హర్షిత, దీక్షిత, వైష్ణవి, కుసుమ, అలేఖ్య, సౌజన్య తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.

print
Previous post

గోరక్ష చట్టాలు అమలు చేయాలని సీఎంకు వినతి

Next post

మనిషి తన శరీరాన్ని సాధనంగా చేసుకుని, మనస్సును మార్గంగా చేసుకుని చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర యోగా- శ్రీశైలప్రభ సంపాదకుడు డా. సి. అనిల్ కుమార్

Post Comment

You May Have Missed