
శ్రీశైల దేవస్థానం:| ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం శ్రీ వాసవి నృత్యాలయం, అనంతరపురం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసారు.
ఈ కార్యక్రమం లో గణపతికౌత్వం, ఏకదంతాయ, శివ శివ శంకరా, భోశంభో శివశంభో, అయిగిరినందిని, శివోహం తదితర గీతాలకు శ్రీమతి పి. పద్మరాజ్, శ్రీమతి పి. వాసవి వినోద్, కీర్తి, వర్ణిక, షణ్ముకప్రియ, మహేశ్వరి, శరణ్య తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.