
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శనివారం కె. నరసింహులు , బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించారు.
వినాయక కౌత్వం, నమశ్శివాయతే, భో… శంభో, శివపాదం, శివసప్తాహం, లింగాష్టకం తదితర అష్టకాలకు, గీతాలకు బి. వైష్ణవి, బి. శ్రీవల్లి, కె. వన్మయి, పి. సాహితీ, వి. ప్రియాంక, వి. నందినీ, కె. స్నేహ, బి. సాయిమణిద్వీప, జి. అరుణజ్యోతి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.