
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం స్నేహలత , వారి బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన చేసారు.
ఈ కార్యక్రమం లో వినాయకకౌత్వం, శివాష్టకం, జయజయదుర్గ, అఖిలాండేశ్వరి, ఓం నమ:శివాయ తదితర గీతాలకు స్నేహలత తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.