శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) మంగళవారం శ్రీ రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ హైద్రాబాద్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
కార్యక్రమంలో వినాయకస్తుతి, లింగాష్టకం, శివపంచాక్షరి, భో..శంభో, ఆనందతాండవం, తదితర అష్టకాలకు, గీతాలకు లాస్య, కావ్య, శ్రీవల్లి, సహస్ర, హరిప్రియ, లక్ష్మీసహస్ర, తేజస్విని, వైష్ణవి, సంకీర్తన, లక్ష్మీమేఘన తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.