శ్రీ కళారాధన ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్  అసోసియేషన్, విశాఖపట్నం సమర్పించిన   సంప్రదాయ నృత్య ప్రదర్శన

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం)  శుక్రవారం   శ్రీ కళారాధన ఆర్ట్స్ అండ్ వెల్ఫేర్  అసోసియేషన్, విశాఖపట్నం వారు  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద  సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.

తాండవ నృత్యకరే, శివతాండవ స్తోత్రం, తాండవ నృత్యం, అఖిలాండేశ్వరి, శంభో శివశంభో తదితర గీతాలకు భానుప్రణవి, చందన, యామిని, రమ్య, తులసీ, వినీల, మనస్విని, మోక్ష, తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని,  ప్రాచీన కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన జరుగుతోంది.

*Ankalamma Vishesha Puuja , Uyala Seva performed in the temple. Archaka swaamulu performed the puuja.

print

Previous post

లౌకికవాద ముఖ్యమంత్రిగా కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి-హోంశాఖ  మంత్రి  మహమ్మద్ మహమూద్ అలీ

Next post

గ‌రుడ వాహ‌నంపై లక్ష్మీకాసులమాల ధరించి భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చిన శ్రీ మలయప్పస్వామివారు

Post Comment

You May Have Missed