శ్రీశైలదేవస్థానం:ఈ రోజు (30.11.2021)న కూనం. రాఘవరెడ్డి. బద్ధిపూడి. గ్రామం.ప్రకాశం జిల్లా, దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించారు.
ఈ ట్రాక్టరు విలువ రూ. 5.20 లక్షల దాకా ఉంటుందని దాత తెలియజేశారు.
దాతలు కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న కు కుటుంబసభ్యులతో కలిసి ఈ వాహనాన్ని అందించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా ట్రాక్టరుకు వాహనపూజలను చేశారు. కార్యక్రమానంతరం దాతలకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు,లడ్డూ ప్రసాదాలను అందించారు.