×

శ్రీశైల దేవస్థానంలో 25న రాత్రి 8.00గంటల నుంచి సర్వదర్శనం

శ్రీశైల దేవస్థానంలో 25న రాత్రి 8.00గంటల నుంచి సర్వదర్శనం

శ్రీశైల దేవస్థానం:• సూర్యగ్రహణం కారణంగా మంగళవారం   సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంటాయి. అనంతరం  ఆలయ ద్వారాలు తెరచిన తరువాత ఆలయశుద్ది, మంగళ వాయిద్యాలు, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు చేస్తారు.
• రాత్రి 8.00గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
•  భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
• గ్రహణం కారణంగా 25వ తేదీన అన్ని ఆర్జితసేవలు, శాశ్వతసేవలు, పరోక్షసేవలు నిలుపుదల చేసారు.
• గ్రహణం కారణంగా 25వ తేదీన మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేసారు . అయితే రాత్రి 8గంటల నుంచి అల్పాహారం అందిస్తారు.

print

Post Comment

You May Have Missed