×

Thiru mada veedhi utsavam in Mangalagiri peetam

Thiru mada veedhi utsavam in Mangalagiri peetam

*Kidambi Sethu raman*

Sri Ahobila mat Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

Deepaavali

Today as a part of Deepaavali, Punyakala nava kalasa poorvaka panchamruthaabhishekam performed to sri Prahladavarada in the morning And
Thiru mada veedhi utsavam in the evening in Mangalagiri peetam
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

దీపావళి

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో దీపావళి సందర్భంగా ఉదయం నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ ప్రహ్లాదవరదులు ఉభయ దేవేరులతో మంగళగిరి అనే బంగారు పీఠంలో వేంచేసి ఆలయ మాడవీధులలో విహరించారు.

print

Post Comment

You May Have Missed