మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించినందుకు మంత్రి శ్రీ చందూలాల్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.