**Kidambi Sethu raman**
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో పంగుని ఉత్తరం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఉదయం శ్రీ ప్రహ్లాదవరదులకు,శ్రీ దేవి భూదేవి అమ్మవార్లకు, శ్రీ అమృతవల్లి అమ్మవారికి నవకలశ పూర్వక పంచసమృతాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు ఎదుర్కోళ్ళు నిర్వహించి, అక్షత ఆశీర్వాదం కార్యక్రమం జరిపారు…
తదనంతరం శ్రీ ప్రహ్లాదవరదులు అమృతవల్లి అమ్మవారి సన్నిధికి వేంచేశారు…
భగవద్ రామానుజ విరచితమైన గద్యత్రయమును స్వామి వారికి విన్నవించి సెర్తి జరిపారు
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Today is Panguni uttaram…Thaayaar thirunakshathram
Thirumajanam in the morning followed by Akshatha aseervadam
Later saeanagathi gadyam vinnapam in Thayar sannidhi…