శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న కాల్ సెంటర్ను బుధవారం నుండి తాత్కాలికంగా నిలిపివేశారు.
కాల్ సెంటర్ సర్వర్ లో సాంకేతిక సమస్యల వల్ల తాత్కాలికంగా 19.10.2022 నుండి 21.10.2022 వరకు నిలిపివేసినట్లు అధికార ప్రకటన వెలువడింది.తిరిగి 22.10.2022 నుండి కాల్ సెంటర్ సర్వీసు సేవలు ప్రారంభమవుతాయి.