×

ఆలయ ద్వారాలు మూసివేత

ఆలయ ద్వారాలు మూసివేత

 శ్రీశైల దేవస్థానం:ఈ రోజు రాత్రి   ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం  గం. 5.00లకు ఆలయ ద్వారాలు మూసివేశారు.రేపు 29 న  ఉదయం 5.00 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాత:కాల పూజల అనంతరం ఉదయం 7 గంటల నుండి దర్శనాలు, ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జితసేవలు ప్రారంభించబడుతాయి.

print

Post Comment

You May Have Missed