*Kidambi Sethu raman*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.
శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నేడు సౌర మాన శార్వరి నామ సంవత్సరాది సందర్భంగా ఉదయం శ్రీ ప్రహ్లాదవరదులకు,శ్రీ దేవి భూదేవి అమ్మవార్లకు నవకలశ పూర్వక పంచసమృతాభిషేకం నిర్వహించారు.
తదనంతరం శ్రీ ప్రహ్లాదవరదులు స్వామి వారికి పంచాంగం విన్నవించి మంగళారతులు సమర్పించారు
Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.
Today on the occasion of Souramaana sharvari samvathsaraadi (Tamil Ugadi),
Nava kalasa snapana thirumanjanam is performed to Sri PrahladVarada .Later panchanga vinnapam