*కోవిద్ 19 మూడవ దశ ను ఎదుర్కోవడంలో సంబంధిత అన్ని శాఖల వారు సమన్వయం తో పనిచేయాలని జెసి ( అభివృద్ధి) జిలానీ శామూన్ అన్నారు.0 నుండి 14సం.ల పిల్లల వివరాలు ఐసిడిఎస్, విద్యా శాఖ సేకరించి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అన్నారు.5 సం.లలోపు పిల్లల తల్లులు అందరికీ, వసతి గృహాలలో పిల్లల సంరక్షకులకు వేక్సిన్ వేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.ఈ సమావేశంలో DEO,PD icds,DPO,CWC chairperson,RBSK coordinator,DCPO,NGOs పాల్గొన్నారు.