
శ్రీశైల దేవస్థానం: దేవస్థానంలో పారిశుద్ధ్య విభాగం లో వినియోగించేందుకు కొత్తగా రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేసారు. శనివారం శ్రీ బయలు వీరభద్రస్వామివారి ఆలయం వద్ద వీటికి వాహన పూజను జరిపి పారిశుద్ధ్య విభాగానికి అందించారు. ఈ ఓ లవన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.