శ్రీశైల దేవస్థానం:
* 22 నుంచి సంస్కృత శిక్షణా తరగతులు:
శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఉభయ దేవాలయాల వేదపండితులు, అర్చకులు, పరిచారకులకు, సిబ్బందికి సంస్కృత భాషలో అవగాహన కల్పించేందుకు దేవస్థానం సంకల్పించింది.ఇందులో భాగంగా రేపు(22.01.2021) న ఉదయం పరిపాలనా విభాగపు సమావేశపు మందిరం లో సంస్కృత బోధనా తరగతులు నిర్వహిస్తారు.
ఈ శిక్షణా తరగతులు 22.01.2021 నుండి 31.01.2021 వరకు 10 రోజులపాటు నిర్వహిస్తారు.
శిక్షణా కార్యక్రమం లో శ్రీమతి కె. పద్మావతి, హైదరాబాద్ సంస్కృత భాష సంబంధి అంశాలను వివరిస్తారు.
దేవస్థాన సిబ్బంది పనివేళలను దృష్టిలో ఉంచుకుని రెండు విడతలలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారు.
ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుండి 5.30 గంటలవరకు ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు ఉంటాయి.
* Sri Sri Sri Chenna Siddha Rama Siva Charya Mahaswamy , Srisaila Jagadguru Peetam visited temple today. E.O. and other officials received with temple maryaadha.*
* Silpa Chakrapani Reddy, MLA, Srisailam Constituency visited the temple. E.O. and others received with aalaya maryaadha *
* Datthaathreya Vishesha Puuja performed today.Archaka swaamulu performed the puuja with temple traditions