Sri Ahobila math jeeyar CHAATURMASYA SANKALPAM at Kanchi Sri varada raja perumal

* Kidambi sethu raman*

శ్రీ అహోబిలేశ్వరుల దివ్యాజ్ఞ చే స్థాపించబడిన శ్రీ అహోబిల మఠం దివ్యాస్థానమునందు ,శ్రీ నమ్మాళ్వార్లు అనుగ్రహించిన హంసముద్రాంకితులైన శ్రీమదాది వణ్ శఠగోప యతీంద్రులకు 46వ తరమై అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయమునకు పరంపర ధర్మకర్తలగు శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు, శ్రీ అహోబిల మఠమునకు అభిమాన స్థలమగు శ్రీ కంచి క్షేత్రములో వరదరాజ స్వామి చరణముల చెంత రేపు అనగా 27.07.2018 శుక్రవారం గురుపూర్ణిమ నాడు చాతుర్మాస్య వ్రత సంకల్ప దీక్షను స్వీకరించనున్న శుభ సందర్భంలో …….
అహోబిలం దేవాలయ సంప్రదాయమును అనుసరించి   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించిన మాల,శాలువ, చందనములను శ్రీ అహోబిల మఠం ప్రథమ ఆచార్యులైన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికులకు బహుకరించిన పిదప,ఆ మాల, పరివట్టం, శాలువ చందనములను శ్రీ అహోబిల దేవాలయ ప్రస్తుత ధర్మకర్తయగు  శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారికి బహుకరించుటకు కంచి మహాక్షేత్రమునకు తీసుకొని వెళ్లారు .
 Tomorrow i.e 27.07.2018 on the auspicious day of Gurupurnima, His holiness 46th peetaadhipathi of sri ahobila math sri van satagopa sri ranganatha yatheendra mahadesikan,the 46th hereditary trustee to ahobilam lakshmi narasimha swamy devasthanam is going to take CHAATURMASYA SANKALPAM at the lotus feets of Sri varada raja perumal at Kanchipuram.
In this regard,following the temple traditions,
Sri Adivan satagopa yatheendra mahadesikan the 1st peetaadhipathi of sri Ahobila math is felicitated with mala ,parivattam, shawl chandanam in Ahobilam.The same mala parivattam,chandanam ,
shawl are taken to kanchi  and will be offered to sri 46th jeer.
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.