×

Sri Ahobila 46th Peetadhipathi reached Ahobilam

Sri Ahobila 46th Peetadhipathi reached Ahobilam

*Kidambi Sethu raman*

Sri Ahobila math Paramparadheena
SrimadAdivan satagopa yatheendra mahadesika
Sri Lakshmi Narasimha swamy devasthanam
Ahobilam.

His Holiness 46th Peetadhipathi of Sri Ahobila math and Hereditary trustee to Ahobilam Devasthanam Sri van satagopa sri Ranganatha yatheendra Mahadesikan reached Ahobilam to take part in the grand Brahmothsavam.
His holiness was received with all royal honours as per temple traditions.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం
అహోబిలం.

బ్రహ్మోత్సవాలలో స్వచ్చందంగా అహోబిల దేవుని సేవకు భక్తులకు ఆహ్వానం

శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి & శ్రీ అహోబిల దేవాలయ పరంపర ధర్మకర్త శ్రీ వణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు అహోబిలం బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి నేడు అహోబిలం విజయం చేశారు….
సకల రాజోపచారాలతో ఆలయ సంప్రదాయం రీతిగా శ్రీ పీఠాధిపతి వారు స్వాగతం పొందారు.

print

Post Comment

You May Have Missed