Sri Aandaal as a gnana deepam in between two deepams (vilakku). this is a great alankaaram in Ahobilam .
బుధవారం కుతువిలాక్కెరియ పాశురం ..ఇరు దీపముల నడుమ జ్ఞాన దీపముగా
వెలుగుతున్న ప్రహ్లాదవరదుని ప్రియ దేవేరి ఆముక్తమాల్యద (ఆండాళ్). అహోబిలంలో గొప్ప అలంకారం.