మే 5 న శ్రీ సుదర్శన హోమం:
ఆళ్వార్ ఆచార్య సేవా సమితి ఆధ్వర్యంలో మే నెల 5వ తేదీ ఆదివారం రోజు జరగబోయే శ్రీ సుదర్శన హోమంలో పాల్గొనదలిచే దంపతులు ₹2116/- (రెండు వేల నూటపదహార్లు), 10 రోజుల ముందుగా చెల్లించి మీ గోత్రనామాలు తెలియచేయగలరు.
వేదిక: శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, పద్మావతి నగర్ బ్యాంక్ కాలనీ, సాహెబ్ నగర్
హోమం నిర్వహించే దంపతుల కోసం ప్రత్యేక హోమ కుండాల ఏర్పాటు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.