×

జూలై 29 నుండి ఆగస్టు 28 వరకు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు-ఈ ఓ సమీక్ష

జూలై 29 నుండి ఆగస్టు 28 వరకు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు-ఈ ఓ సమీక్ష

శ్రీశైల దేవస్థానం:

• జూలై 29 నుండి ఆగస్టు 28 వరకు శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు
• శ్రావణ మాసంలో కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అధికసంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించే అవకాశం
• భక్తుల రద్ధీకనుగుణంగా విస్తృత ఏర్పాట్లు
• ప్రతీరోజు మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు
• రద్దీ రోజులలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల
• క్యూకాంప్లెక్స్లో దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేతకు ఏర్పాట్లు
• లోక కల్యాణం కోసం అఖండ శివనామ భజనలు
• శ్రావణంలో రెండవ,  నాలుగో  శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీవ్రతాలు

print

Post Comment

You May Have Missed