×

అలరించిన శైలపుత్రి అలంకారం, భృంగివాహనసేవ

అలరించిన శైలపుత్రి అలంకారం, భృంగివాహనసేవ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలంలో   సోమవారం ఘనంగా  ప్రారంభమైన దసరా మహోత్సవాలు
• అక్టోబరు 5వ తేదీతో ముగియనున్న ఉత్సవాలు
• సోమవారం  పురవీధుల్లో గ్రామోత్సవం,  భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి  శైలపుత్రి అలంకారం , స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ ప్రత్యేకం.
• ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు ప్రత్యేకం.
• లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం

print

Post Comment

You May Have Missed