శ్రీశైల దేవస్థానం: సోమవారం వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి.
*కళారాధానలో సంప్రదాయ నృత్య ప్రదర్శన
- కె.యం. చైతన్య, తూర్పు గోదావరి ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,809/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
- కుమారస్వామి పూజలు జరిగాయి
- వెండి రథోత్సవం నిర్వహించారు.
- ఊయలసేవ ఘనంగా జరిగింది.
- సహస్ర దీపాలంకరణ సేవ జరిపారు.
- పంచమఠాలలో విశేష పూజలు జరిగాయి.
