* M.Bhaskar,Nalgonda,Telangana State donated Rs.One Lakh For Gosamrakshana Nidhi in Srisaila temple on 9th July 2021.
*Ankaalamma special puuja performed in the temple today by Archakaswaamulu.
*అమవాస్య సందర్భంగా శ్రీబయలువీరభద్రస్వామివారికి పరోక్షసేవగా విశేషార్చన.
👉భక్తుల నుంచి అనూహ్య స్పందన.
👉ఆన్-లైన్ ద్వారా రుసుము చెల్లించి అర్చనను జరిపించుకుంటున్న 402 మంది భక్తులు.
👉తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పరోక్ష సేవలో పాల్గొంటున్న భక్తులు.
*తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఈ సేవను జరిపించుకుంటున్నారు . అమెరికా నుండి కూడా భక్తులు ఈ సేవను జరిపించుకుంటున్నారు.
