
*కర్నూల్ నగరంలోని కొత్తపేట దగ్గర పోలీసు అధికారుల అతిథి గృహం పక్కన గ్రీన్ కో సోలార్ వారు ఇచ్చిన సి.యస్.ఆర్ (Corporate Social Responsibility) 30 లక్షల నిధుల వ్యయంతో నిర్మించిన స్పందన బిల్డింగ్ ను నేడు సంయుక్తంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప.అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి, ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టు వి.నాగవర్ధన్, డిఎస్పీలు కెవి మహేష్, మహాబూబ్ భాషా, ఇలియాజ్ భాషా, సిఐ పార్ధసారథి రెడ్డి, పోలీస్ అధికారులుపాల్గొన్నారు.
*Joint collector Development Dr.Manazir Jeelani Samoon I.A.S conducting a review meeting with District hospital,Area hospital and CHC hospital superintendent’s along with DCHS and EE Apmsidc on preparedness of Hospital’s for 3rd wave.
*joint collector Development Dr.Manazir Jeelani Samoon I.A.S inspected CHC Veldurthy mandal and enquired about the cylinders availability, and other infrastructure issues pertaining to CHC and instructed the staff to provide best services to patient’s.