అనంతపురం-మడకశిర మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా మడకశిర సి ఐ శుభకుమార్ ఒక కుటుంబ ద్విచక్రవాహనంలో 5 మంది వేళ్ళుతున్న వారికి చేతుల జోడించి నమస్కరించి వేడుకొంటున్న దృశ్యాలు. ఇలాంటి చిత్రాలు చాలా అరుదు గా కనిపిస్తాయి ఇలాంటి సి ఐ
మడకశిర ప్రజల కోసం నిరంతరం రోడ్డు ప్రమాదం జరగకుండా చూసేందుకు ఏన్నో ఆవేర్న్స్ ప్రోగ్రామ్ లు జేసిన ప్రజలు అలవాటు మనుకోలేకపోతున్నారు. అందుకు సి ఐ ఏకంగా తన స్థాయిని వదిలి పెట్టి మనిషి ప్రాణాల కన్న స్థాయి గొప్పది కాదు అని అన్నారు. వారికి నమస్కరించి చెబుతున్న దృశ్యం – A citizen from raayalaseema