శిల్పారామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపువ్వు బతుకమ్మను శిల్పారామం మహిళా స్టాఫ్ బతుకమ్మను పేర్చి వచ్చే అతిథులకు, వీక్షకులకు బతుకమ్మ విశేషాలను తెలియచేస్తూ, పాటలు పాడుతూ, వచ్చినవారి చేత కూడా పాడిస్తూ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు.
శిల్పారామంలో ప్రతి రోజు 4.30 గంటల నుండి 6 గంటల వరకు బతుకమ్మ ఆడతారు. ఇక్కడ ప్రజలు తరతమభేదం లేకుండా స్వచ్ఛందంగా విచ్చేసి బతుకమ్మను తమ ఆటపాటలతో అలరించవచ్చు.
“స్వరసాధన” – శ్రీమతి దేవిరమణమూర్తిగారు మరియు వారి శిష్యబృందంచే గజల్స్ మరియు భజనల కార్యక్రమం జరిగింది.
. ఎంగిలిపువ్వు బతుకమ్మను శిల్పారామం మహిళా స్టాఫ్ బతుకమ్మను పేర్చి వచ్చే అతిథులకు, వీక్షకులకు బతుకమ్మ విశేషాలను తెలియచేస్తూ, పాటలు పాడుతూ, వచ్చినవారి చేత కూడా పాడిస్తూ బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు.