×

Shailendra Kumar Joshi appointed as the Chief Secretary of Telangana

Shailendra Kumar Joshi appointed as the Chief Secretary of Telangana

Shailendra Kumar Joshi has been appointed as the Chief Secretary of Telangana.  Chief Minister  K. Chandrashekar Rao has taken a decision to this effect. Accordingly, the government has issued orders appointing  Joshi as Chief Secretary. Joshi currently is working as Special Chief Secretary to Irrigation Department.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  శైలేంద్ర కుమార్ జోషి నియామకమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో జోషి నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

print

Post Comment

You May Have Missed