×

Sec-Bad Mahankali Bonalu – 2018 (Bhavishyavani)

Sec-Bad Mahankali Bonalu – 2018 (Bhavishyavani)

Sec-Bad Mahankali Bonalu – 2018 (Bhavishyavani).తెలంగాణా రాష్ట్ర వ్యాపితంగా వర్షాలు సమృద్దిగా కురుస్తాయని , పాడిపంటలతో ఈ రాష్త్రం బంగారు తెలంగాణా గా విలసిల్లుతుందని శ్రీ ఉజ్జయిని మహా కాళీ అమ్మవారి  భవిష్యవాణి లో మాతాంగి స్వర్ణలత  ప్రకటించారు . సోమవారం రంగం కార్యక్రమం జరిగింది . భక్తులకు తన ఆశీస్సులు అండగా ఉంటాయన్నారు . మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ని ఆశీర్వదించారు .దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ, కార్పోరేటర్లు అరుణ గౌడ్ , రూప తదితరులు పాల్గొన్నారు .

 

print

Post Comment

You May Have Missed