శ్రీశైల  దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా ఎస్. లవన్న 

రేపు (27.08.2021 ) న శ్రీశైల  దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టనున్న  ఎస్. లవన్న  శ్రీశైలం చేరుకున్నారు.
సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా సాక్షిగణపతి స్వామివారిని దర్శించుకున్నారు. సాక్షిగణపతి ఆలయం వద్ద ఆలయ సహాయకార్యనిర్వహణాధికారి  ఎం. హరిదాసు, పర్యవేక్షకులు  అయన్న  స్వాగతం పలికారు.
అనంతరం  భ్రమరాంబా సదన్‌ అతిథిగృహాన్ని చేరుకున్నారు.
భ్రమరాంబాసదన్ వద్ద దేవస్థాన పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు తదితర సిబ్బంది స్వాగతం పలికారు.

print

Post Comment

You May Have Missed