
రోప్ వే, బోట్ షికారు పునః ప్రారంభం చేస్తున్నామని రోప్ వే మేనేజర్ తెలిపారు. కరోనా కారణంగా ,ఆంధ్ర ప్రదేశ్ టూరిజం మేనేజ్మెంట్ ఆదేశాలమేరకు రోప్ వే, బొట్ షికారు గతంలో నిలిపివేశారు . అన్ని రకాల ఎస్ ఓ పి లతో కూడిన కరోనా నిబంధనలు అమలు చేయాలని యం.డి ఆదేశాల మేరకు రోప్ వే, బోట్ షికారు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.టూరిజం యండి ఆదేశాల మేరకు పునః ప్రారంభం చేస్తున్నట్టు రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
- శ్రీశైల దేవస్థానం లో కుమార స్వామి పూజ, నందీశ్వర పూజ, బయలు వీరభద్రస్వామి పూజ సంప్రదాయ రీతిలో జరిగాయి.
- K.Fakirappa,I.P.S, S.P, Kurnool visited Srisaila temple. officials received with temple maryaadha