*Kidambi Sethu raman*
ఇదియే భగవంతుని అస్తిత్వానికి ప్రత్యక్ష ప్రమాణం…
నరసింహ జయంతి అవతారోత్సవాలలో భాగంగా స్వామి వారి ముందు పది రోజులు చేసిన పురాణ పఠనం ఫలితం ఇది.
పురాణ పఠనంలో భాగంగా భవనాశిని నది వైభవాన్ని పారాయణ చేసిన ఫలితంగా భావిస్తున్నాం….
నృసింహ దేవుని అనుగ్రహం….
This is the result of Ahobila Kshethram mahahtmyam…For the past 10 days Ahobila mahathmyam parayanam was done in Ahobilam….
River Bhavanashini matha was delighted and flowing with her natural beauty….
Today rains in Upper Ahobilam