అధికారులతో సమీక్ష నిర్వహించిన జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి
*కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ రోజు (03-08-2021) సాయంత్రం పిఓఎల్ ఆర్ – రీ సర్వే పై సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, డ్వామా, డి పి ఓ, సర్వే శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి .
కార్యక్రమంలో డి ఆర్ ఓ పుల్లయ్య, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కర్నూలు, ఆదోని ఆర్ డిఓలు హరి ప్రసాద్, రామకృష్ణారెడ్డి, కోనేరు రంగారావు కమిటీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, డిపిఓ ప్రభాకర్ రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి హరికృష్ణ, డ్వామా ఏపిడి, జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post Comment