*డోన్ నియోజక వర్గ కేంద్రం లోని సాయి ఫంక్షన్ హాల్ లో వివిధ శాఖలకు సంబంధించిన నియోజక వర్గ స్థాయి అధికారులతో అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్..ప్రజల నుండి సమస్యల వినతిపత్రాల ను స్వీకరించిన మంత్రి.
*నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా రేపు 3-6 -2021 న ప్రారంభించబోయే నన్నూరు లేఅవుట్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్.
*ఆదోని పట్టణంలో ఏరియా ఆస్పత్రి, శంకర్ నగర్, హనుమాన్ నగర్, అరుణ్ జ్యోతి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి అనంతరం ఆదోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామున్.
*వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం పై డిప్యూటీ తహసీల్దార్ లు, వీఆర్ ఓలు, విలేజ్ సర్వేయర్ల తో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా)రామ సుందర్ రెడ్డి .
సమీక్షా సమావేశంలో పాల్గొన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, కలెక్టరేట్ లోని డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ ఓలు, విలేజ్ సర్వేయర్లు తదితరులు.
*రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి వైయస్సార్ చేయూత పై జెసి లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న పిఆర్ అండ్ ఆర్ డి ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది .
స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, మెప్మా ఇన్చార్జి పిడి శిరీష, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ, ఏపీడి శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
*Oxygen concentrators donated by North America Telugu association.
*