
*కుంభాభిషేకం కోసం భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు అయింది.
*5వ రోజు గోపూజ తో కార్యక్రమం ప్రారంభం.
*మండపారాధన కుంభాభిషేకం కార్యక్రమం లో భాగంగా బ్రహ్మ శ్రీ రాళ్ళపల్లి ఆంజనేయ శాస్తి చే శ్రీ చక్రార్చన.
*కుమారీ పూజ 5 వ రోజు.
*కుంభాభిషేకం కార్యక్రమం లో భాగంగా స్వామివారి అభిషేకం.
*సాయంత్రం స్వామివారి కి శాంతి కల్యాణం.
*కుంభాభిషేకం కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలిస్తున్న యం. యల్. ఏ. నానీ.
*శాంతి కల్యాణం లో నానీ దంపతులు.
*శాంతి కల్యాణం తలంబ్రాలు.