

శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ రోజు తో ముగింపు. బుధవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలను నిర్వహించారు.
అశ్వవాహన సేవ:
వాహనసేవలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిపారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేశారు. తరువాత ఆలయ ఉత్సవం ప్రత్యేకం.
పుష్పోత్సవం – శయనోత్సవం:
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం ప్రత్యేకం. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామిఅమ్మవార్లను పసుపు చేమంతి, తెలుపు, చేమంతి, నీలం చేమంతి నందివర్థనం, గరుడవర్థనం, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, మందారం, ఎర్ర ఆస్టర్, నీలం ఆస్టర్, కాగడాలు, మల్లెలు, కనకాంబరాలు, ఎర్రగులాబిలు, పసుపు గులాబీలు, బహువర్ణ గులాబీ, ఊదా గులాబి మొదలైన 21 రకాలకు పైగా పుష్పాలతో విశేషంగా ఆర్చించారు. తరువాత శ్రీస్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవను నిర్వహించి శయనోత్సవం ప్రత్యేకం.
*ఓం నమ:శ్శివాయ🙏
DATE: 18-02-2026
TIME: (4:30 AM TO 09:36 (PM) TEMPLE PILGRIMS COUNTING = 21,059
ANNADHNAM PEOPLE COUNTING= 5,168
TOTAl
COMPARTMENT STATUS =00
FREE COMPARTMENT=00
200 COMPARTMENTS = 00
500 COMPARTMENT (ALANKARAM) =00
FREE COMPARTMENTS PRASADAM =
DARSHANAM=
Temple Close
