* President Ram Nath Kovind ji conveyed birthday wishes to Chief Minister K. Chandrashekar Rao over phone today. President wished KCR long life and good health.
*రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం ఉదయం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు.