Chief Minister A. Revanth Reddy holds a review on roof collapse incident at SLBC tunnel.
Irrigation Minister N Uttam Kumar Reddy, State Advisor (Irrigation) Adityanath Das and CM Advisor Vem Narender Reddy were present.
Uttam Kumar Reddy briefed the CM about the present situation at the tunnel with full details.
The CM asked the officials to expedite the rescue operations to save the eight workers trapped inside the tunnel. The Chief Minister inquired about the health condition of the injured and instructed the officials to provide better medical treatment to them. The CM wants to assure the affected families that the government will provide all kinds of support to the victim families.
Minister Uttam explained to the CM that SDRF and NDRF teams will reach the accident site shortly. The chief minister asked the officials of all departments to be alert during rescue operations.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
- నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ఆరా తీసిన ప్రధాని.
- జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి వివరించిన సీఎం రేవంత్ రెడ్డి
- సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి తెలిపిన సీఎం
- సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించిన సీఎం
- సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆరెఫ్ టీం ను పంపిస్తామని సీఎంకు చెప్పిన ప్రధాని మోదీ
- పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ