ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం కేసీఆర్ను పవన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
JanaSena Party President and noted movie actor Pawan Kalyan made a courtesy call on Chief Minister K. Chandrashekar Rao and conveyed New Year Greetings at Pragathi Bhavan today.