బ్రహ్మశ్రీ ముట్నూరి దుర్గా నాగేశ్వర శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణం

*మచిలీపట్నం:  ఉగాది సందర్భంగా బచ్చుపేట  శ్రీ మల్లేశ్వర స్వామి వారికి వెండి మకర తోరణం,  పానుమట్టానికి వెండి తొడుగు సమర్పించారు. ఆలయ చైర్మన్ముత్తేవి రవి కాంత్ , ఆలయ కార్యనిర్వాహణాధికారి  సమ్మెట ఆంజనేయ స్వామి , భక్తుల సహాయ సహకారాలతో అందించారు.

* దేవాలయంలో ఉగాది సందర్భంగా బ్రహ్మశ్రీ ముట్నూరి దుర్గా నాగేశ్వర శాస్త్రి గారిచే పంచాంగ శ్రవణం జరిగింది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.