×

శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం

శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ఆదివారం  రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించింది. పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,  మూలా నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు.అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి  షోడశోపచారపూజలు జరిపారు.

print

Post Comment

You May Have Missed