*ఈ రోజు (27-5-2021) బేతంచెర్ల సిహెచ్ సి హాస్పిటల్ ను ఈ రోజు (27-5-2021) న ఆకస్మికంగా తనిఖీ చేసి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ (ఆసరా , సంక్షేమం) శ్రీనివాసులు .
* కర్నూలు నగరంలోని అమీలియా ప్రైవేట్ కార్పోరేట్ కోవిడ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్,పాల్గొన్న ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, మెడి కవర్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ తదితరులు .
* కర్నూలు జిజిహెచ్ సూపర్ స్పెషాలిటీ విభాగం ఖాళీ స్థలంలో జెర్మన్ హ్యాంగర్లు తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్.పాల్గొన్న మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిక్కి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడిసి ఈఈ సదాశివ రెడ్డి, ఆర్ అండ్ బి ఇంజనీర్లు, తదితరులు .
* కర్నూలు మెడికల్ కాలేజ్ మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ లోని వీఆర్ డి ఎల్ ల్యాబ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్ .పాల్గొన్న కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జిక్కి, జిజిహెచ్ సూపర్డెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, తదితరులు.