Kurnool Dist. Collector participated in Video Conference conducted by Chief Secretary
on COVID vaccination- on 5-6-2021.
కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఎఫ్.ఎస్- ఏ . బి వార్డులో బ్లాక్ ఫంగస్ విభాగాలను పరిశీలించిన అనంతరం మాత శిశు సంరక్షణ భవనంలో కరోన థర్డ్ వెవ్ కట్టడిలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్. జెసి వెంట ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జిక్కి, తదితరులు పాల్గొన్నారు.
M.K.V. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ (ఆసరా & వెల్ఫేర్) మనబడి నాడు-నేడు ఫేస్-1 క్రింద APEWIDC Department వారితో సమావేశం నిర్వహించారు.మనబడి నాడు-నేడు ఫేస్-1 క్రింద పెండింగ్లో ఉన్న 37 స్కూల్స్ సోమవారానికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గారు EE, APEWIDC వారిని ఆదేశించారు. మిగతా పెండింగ్ స్కూల్స్ పనులను ఈ నెల 20వ తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఫీల్డ్ ఇంజనీర్స్ పాల్గొన్నారు.
Post Comment