
శ్రీశైల దేవస్థానం: కట్టా పూర్ణిమ, ప్రవాస భారతీయురాలు( అమెరికా) రూ. 1,00,000/- అన్నప్రసాద వితరణకు విరాళంగా చెల్లించారు. ఈ మేరకు స్థానిక వేదిక్ లైబ్రరీ వ్యవస్థాపకులు సి.హెచ్. హనుమంతరావు సదరు మొత్తాన్ని డి. మల్లయ్య, అన్నప్రసాద సహాయ కార్యనిర్వహణాధికారి కి అందజేశారు.ఈ సందర్భంగా దేవస్థానం వారు రశీదు, లడ్డుప్రసాదాలు అందించారు.