
కర్నూలు : రాజ్ విహార్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ఈ రోజు(5-7-2021) న సాయంత్రం నో మాస్క్ నో ఎంట్రీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, ర్యాలీలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ శ్రీమతి ఎస్.రేణుక, నగర పాలక కమిషనర్ డీ.కే.బాలాజీ, డిఎం&హెచ్ఓ రామ గిడ్డయ్యా, డిప్యూటీ నగర పాలక కమిషనర్, సెట్కూరు సీఈవో, తదితర అధికారులు, ఆరోగ్య సిబ్బంది .