×

నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా చాహత్ బాజ్పాయ్

నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా చాహత్ బాజ్పాయ్

నంద్యాల జూన్ 29:-నంద్యాల నూతన సబ్ కలెక్టర్ గా  కుమారి చాహత్ బాజ్ పాయ్ IAS బాధ్యతలు స్వీకరించారు.మంగళవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో  చాహత్  బాజ్పాయ్  కి    ఇంఛార్జి RDO సి.వెంకట నారాయనమ్మ.సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి హరినాథరావు.డిప్యూటీ ఏ ఎస్ ఓ అల్లిపిరా. నంద్యాల డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ అంకిరెడ్డి , కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారు.

print

Post Comment

You May Have Missed