* బాధ్యతలను స్వీకరించిన కె.జయమ్మ :
కర్నూలు, మే 27 :-కర్నూలు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులుగా కె. జయమ్మ సమాచార శాఖ కార్యాలయంలో గురువారం ఉదయం పదవీ బాధ్యతలను చేపట్టారు.
డిడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కె.జయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం, సమాచార శాఖ కమి షనర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మార్గదర్శనంలో జిల్లా మంత్రులు, గౌరవ ప్రజా ప్రతినిధులు, మీడియా, ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతో ప్రభుత్వ పథకాలు, నవారత్నాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ప్రచారం కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
*Subhodayam & Thank YOU Everyone for Your Support 🙏Am Relieved from the Post of DD I&PR Kurnool Yesterday Night. Charge had been handed over to New DD. Official Mobile No.of New DD I&PR Kurnool 9121215312.
With warm regards…
P.Thimmappa
DD I&PR
Commiasionerate
Vijayawada
6281700562 (Personal)