
శ్రీశైల దేవస్థానం:శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు.
నందివాహనసేవ:
వాహనసేవలో భాగంగా ఈ రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహించారు. ఈ ఓ ఎస్.లవన్న ఇతర అధికారులు,అర్చక స్వాములు పాల్గొన్నారు. అసంఖ్యాకంగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.